సమృద్ధి
ధనసమృద్ధి కలవారి ఆలోచన విధానములో చాలా మార్పులు కలిగి యుంటారు వారిలో దేవునికి స్థానం ఉండదు. దేవుని కలిగిన వారి ఆలోచనలు ఆయన చిత్తనుసారంగా ఆలోచిస్తారు, మనలో మనము ఎలాయున్నాము. లూక 12:19 ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది సుఖించుము, తినుము, త్రాగుము సంతొషించుమని చెప్పుదునను కొనెను, అయితే దేవుడు వెర్రివాడా, ఇతని గుణము ఆలోచనలోనే కనబడుచున్నది. ఇవన్నియు దేవుని దయవలన పొందుకున్నవని చెప్పుటలేదు, దేవునికి కృతఙ్ఞతలు చెల్లించుట లేదు, దేవుని సేవకై…