విశ్వాసమను డాలు
ఎఫెసి 6:16 ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మనము శరీరరీత్యా బలహీనులుముగా ఉన్నప్పుడు డాక్టర్ ఏమందులు వాడమనిన తప్పకుండ అన్ని వాడుతాము. ఎందుకు అంటే ఆ మందుల వలన కాస్త శక్తిమంతులము అవుతామని ఆశ, మానవులముగా అందరము ఈ లోక సుఖం, సంపద, సౌఖ్యం కోరి అన్ని జరిగిస్తాము అన్ని మంచివే కాని ఒక్కటి మరచిపోతాము. అది ఆధ్యాత్మిక పోరాటము గురించి మరచిపోతాము, అందుకే భక్తుడు గుర్తు చేస్తున్నాడు,…
