The Source Of Healing
Exodus: 15:26 We need God’s healing in our life. When He says —I’ am your healer, it implies healing all areas of our life. Our God never leaves us bankrupt in one area while blessing us in another area. He alone can give us spiritual, physical, emotional, financial, and every other healing that we need,…
Complete Trust
When we trust God with an unwavering heart, be assured that our God will keep us in perfect peace. We could experience a delay in the manifestation of His promises, but tarry because when He takes time, it makes us stronger and teaches us to be dependent on Him. Remember that every situation —good or…
A Changed Life
Luke 19:9 During Jesus’ time, tax collectors were much hated because they served the Romans at the expense of their own countrymen. Zacchaeus, a Jew, was the chief and corrupt tax collector. Though he earned wealth, he could not gain goodwill amongst his brethren. However, Jesus was concerned about him. He neither cared for his…
The Peace Giver
Everyone craves peace. As individuals, we long for peace in our personal, professional, and social lives. Nations work for peace within the country and in their external relations. We are experiencing economic, social, political, and financial insecurities in the current times, and life seems to be spinning out of control. In such situations, few questions…
నా కాపరి
మన ఆధ్యాత్మిక జీవితమునకు యేసుక్రీస్తు ప్రభువు కాపరిగా ఉన్నాడు, అందుకే భక్తుడైన దావీదు గొప్ప విశ్వాసముతో అంటున్నాడు (కీర్తన 23:1) యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు దావీదు తన్నుతాను గొర్రెగా భావించుకొంటున్నాడు తండ్రి నీవు నాకు గొప్పకాపరివి, నేను గొర్రెనయ్యా నీవు నాకు కాపరిగా ఉన్నంత వరకు లేమి కలుగదు నన్ను వెల ఇచ్చి కొని పెంచావు నేను నీ గొర్రెను నీవు నా కాపరివి అని అంటున్నాడు నిజానికి క్రీస్తు విశ్వాసులంతా ఆ…
శోభస్కరము
(కీర్తన 33: 1) నీతిమంతులారా మీరందరు ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యధార్థవంతులకు శోభస్కరము, మన సృష్టికర్తయైన దేవున్ని మనము జీవితాంతము స్తుతించి ఘనపరచాలి. మనము స్తుతించుట వలన మనము దేవునితో ఉన్న సంతోషమును పొందుకొంటాము, దేవుని నుండి పొందుకుని సంతొష ఆనందం మనుష్యుల నుండి దొరకదు, దొరికినా క్షణకాలము మాత్రం ఉంటుంది. అదే పరలోక తండ్రిని స్తుతించి ఆనందిస్తే శాశ్వత ఆనందం ఉంటుంది. మనతోటివారిని చాలసార్లు పొగడుతుంటాము, కాని ఈ శృష్టిలో వస్తువులు మనుష్యులు జీవులన్నిటిలో…
దేవునిమహిమ
(రోమా 3:23) ఏబేధమునులేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. దేవుని ముందు మానవులమైనమనమందరము పపము చేసి యున్నాము, పరిశుద్ధుని ముందు మనమంత పాపులము. పెద్దవారని చిన్నవారని గొప్పవారని పేదవారని ధనికులని, సంపన్నులని ఏబేధములేదు. అందరును పాపము చేసియున్నాము ఆఙ్ఞాతిక్రమమే పాపము, చాలాసార్లు దేవుడిచ్చిన ఆఙ్ఞలు మితిమీరి, దేవునికి దూరస్తులమయ్యాము. సృష్టికర్తయైన దేవునికి నీవు నేను దూరస్తులముగా పాపములో ఉండుట ఇష్టం లేక మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. (యోహాను 3:16) దేవుడు…
ద్రాక్షవళ్ళి
(యోహాను 15:1) నేను ద్రాక్షావళ్ళిని, నా తండ్రివ్యవసాయకుడు ద్రాక్షపండ్లు అనినా అందరికి ఇష్టము, ద్రాక్ష మొక్క అనినాకూడా చాలామంది ఇష్టపడతారు, అందని ద్రాక్షపుల్లన అని అంటారు. ప్రాముఖ్యముగా ద్రాక్షరసము మనప్రభువైన యేసు క్రీస్తు రక్తమునకు సాదృశ్యము ద్రాక్షారసము ఆరోగ్యానికి కూడామంచిదిగా, ద్రాక్షారసము పవిత్రముగా కూడా భావిస్తాము. అయితే ప్రభువు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవళ్ళిని, తండ్రి వ్యవసాయకుడు, వ్యవసాయకుని పని ఫలింపని తీగలు, లేక కలుపు మొక్కలు, పనికి రాని మొక్కలు తీసిపార వేయుట. ఇశ్రాయేలు ప్రజలను…
