శోభస్కరము
(కీర్తన 33: 1) నీతిమంతులారా మీరందరు ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యధార్థవంతులకు శోభస్కరము, మన సృష్టికర్తయైన దేవున్ని మనము జీవితాంతము స్తుతించి ఘనపరచాలి. మనము స్తుతించుట వలన మనము దేవునితో ఉన్న సంతోషమును పొందుకొంటాము, దేవుని నుండి పొందుకుని సంతొష ఆనందం మనుష్యుల నుండి దొరకదు, దొరికినా క్షణకాలము మాత్రం ఉంటుంది. అదే పరలోక తండ్రిని స్తుతించి ఆనందిస్తే శాశ్వత ఆనందం ఉంటుంది. మనతోటివారిని చాలసార్లు పొగడుతుంటాము, కాని ఈ శృష్టిలో వస్తువులు మనుష్యులు జీవులన్నిటిలో…
